Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
- ధురంధర్ ఒక చెత్త సినిమా..
- ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో ‘‘ధురంధర్-2’’ హవా కొనసాగుతోంది. కలెక్షన్లతో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరోవైపు ఈ సినిమాను విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా విమర్శకులు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు.టైమ్స్ నౌ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాను ‘‘బక్వాస్’’( చెత్తసినిమా)గా అభివర్ణించారు. సినిమా హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ‘‘అది అసలు సినిమానా?’’ అని ప్రశ్నించారు. మూడు గంటలు అర్థం లేని గారడీ అంటూ కొట్టిపారేశారు.
Read Also: Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఆదిత్య ధర్ నిర్మించిన, రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించిన తరుణంలో ఓవైసీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మూడు గంటలు ఈ సినిమాను చూసేందుకు తనకు సమయం లేదని, ఈ సినిమా ఏం మేసేజ్ ఇస్తుందని, ముస్లింలపై సందేహాలు రెకెత్తించేలా సినిమా రూపొందిచారు’’ అని ఆయన అన్నారు. ఇలాంటి సినిమాలపై దృష్టి పెట్టడం కన్నా వాటిని పట్టించుకోకపోవడానికే ప్రాధాన్యత ఇస్తానని ఓవైసీ అన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన సినిమా పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌గా కొనసాగుతుంది. కరాచీలోని నేరసామ్రాజ్యం లోని ఇండియన్ ఏజెంట్ ఎంటరవ్వడం, అక్కడి మాఫియాను శాసించడం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. IC-814 హైజాకింగ్, భారత పార్లమెంట్ దాడి మరియు ముంబై దాడులు వంటి నిజ జీవిత సంఘటనలు కూడా ఇందులో కనిపిస్తాయి. జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ నిర్మించిన ‘ధురందర్ 2’ మార్చి 19న విడుదలైంది. ఈ చిత్రం భారతదేశంలో రూ. 715.72 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,128 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఒరిజినల్ ‘ధురందర్’ దేశీయంగా రూ. 840 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి, సీక్వెల్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!