Piyush Goyal: భారతదేశ కంపెనీలు ఒకదాని వస్తువులు మరొకటి కొనుగోలు చేస్తూ సపోర్టుగా నిలవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. దీని వల్ల కరోనా మహమ్మారి లాంటి అవాంతరాలను ఎదుర్కోవచ్చు అన్నారు.
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. యావత్ ప్రపంచ సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇక దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. నేడు ముంబైలో అడుగుపెట్టిన రాఖీ భాయ్ అండ్ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో యష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సూపర్…