ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్‌తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్‌కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్‌గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్‌కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే..…
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును…
Indian 3 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాంఛైజీ ప్రాజెక్ట్ ఇండియన్ 3. భారతీయుడుకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది తమిళ్ సినిమా ఇండస్ట్రీలలో వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాలలో భారతీయుడు 2 ఒకటి. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించగా యంగ్ హీరో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో దర్శనమిచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు…
Indian 3 to Release Directly in OTT: అసలే భారతీయుడు 2 రిజల్ట్‌తో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇక ఇప్పుడు డైరెక్ట్‌గా శంకర్ సినిమా ఓటిటిలోకి రాబోతుందనే న్యూస్ మరింత టెన్షన్ పెట్టేలా ఉంది. అసలు శంకర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రావడమేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారతీయుడు 2 మధ్యలో ఆగిపోవడంతో రామ్ చరణ్‌తో సినిమా స్టార్ట్ చేశాడు శంకర్. కానీ కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా హిట్…
ఇండియన్ 2ని ఎలాగైనా హిట్ చేయాలని చిత్ర బృందాన్ని వివిధ రాష్ట్రాలకి ప్రమోషన్ నిమిత్తము తీసుకెళ్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే కమల్ హాసన్ సమస్య ఏమిటో తెలియడం లేదు కానీ
Indian 3 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్,సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది.అయితే మళ్ళీ మొదలైన…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. శంకర్ మేకింగ్ అండ్ సోషల్ కాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక్క సినిమాలో చరణ్ నటిస్తే ఇప్పుడు చరణ్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుందని మెగా ఫ్యాన్స్ కూడా భావించారు. అభిమానులు ఆశించినట్లే శంకర్, చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ పొలిటికల్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2.విశ్వ నటుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం…