ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు రాంచరణ్.. ఆ సినిమా తర్వాత ఆచార్యలో చిరంజీవితో కలిసి కనిపించినా..ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అప్పటి నుంచీ అతని నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఆ సినిమా కూడా అంతకంతకు ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సర్‌ప్రైజింగ్ వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా…