విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ లో అతడు కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది.
సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టాడు.. విరాట్ కోహ్లీ వంద కాదు.. 110 సెంచరీలు కొడతాడు.. కెప్టెన్సీ ప్రెషర్ లేకపోతే అతనిలో ఉన్న దెయ్యం బయటికి వస్తుంది.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్
India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్ సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.