Home
India Vs Australia 3rd Odi
India Vs Australia 3rd Odi News
-
Ind vs Aus 3rd ODI: ఆసీస్‌ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
Ind vs Aus 3rd ODI: సిడ్నిలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 237 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. -
IND vs AUS 3rd ODI: మూడో వన్డేకు గిల్ దూరం.. రోహిత్ భాగస్వామి ఎవరో తెలుసా?
Rohit Sharma and Virat Kohli Openers for IND vs AUS 3rd ODI 2023: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ప్యాట్ కమిన్స్… -
IND vs AUS 3rd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆరు మార్పులతో బరిలోకి భారత్! ఇషాన్, అశ్విన్ ఔట్
Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి… -
IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!
Most Sixes in International Cricket List: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. దాంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డే.. ఐసీసీ ప్రపంచకప్ 2023కు సన్నద్ధం కావడానికి రోహిత్ సేనకు పెద్ద… -
IND vs AUS 3rd ODI: నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్! అందుబాటులో 13 మంది ఆటగాళ్లే
Only 13 Players Available for Team India for IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. అయితే… -
Rohit-Ritika Hug: రోహిత్ శర్మ హగ్ ఇచ్చినా.. బుంగమూతి పెట్టిన రితిక! వీడియో వైరల్
Rohit Sharma’s heartwarming moment with wife Ritika Sajdeh ahead of IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్ వేదికగా చివరిదైన మూడో వన్డే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు. ఆసియా కప్ 2023 ఫైనల్ అనంతరం భారత్ వచ్చేసిన రోహిత్..… -
IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులోకి ఆ నలుగురు! తుది జట్టు ఇదే
India Playing 11 vs Australia for 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌లో జరగనుంది. సిరీస్ క్లీన్ స్వీప్‌పై భారత్ కన్నేయగా.. సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆసీస్ చూస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు అర్ధగంట ముందు టాస్ పడనుంది. ఈ మ్యాచ్ జియోసినిమాలో…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!