Home
India Vs Afghanistan
India Vs Afghanistan News
-
Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు,… -
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
Historical Wednesday in Indian Cricket: భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు (జూన్ 17) ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. క్రికెట్ అభిమానులకు ఉదయం నుంచి రాత్రి వరకు నాన్‌స్టాప్ వినోదం అందించేందుకు మూడు భారత జట్లు మైదానంలోకి దిగుతున్నాయి. ఇండియా-ఎ జట్టు, పురుషుల సీనియర్ జట్టు, భారత మహిళల జట్టు ఒకే రోజు వేర్వేరు టోర్నీల్లో మ్యాచ్‌లు ఆడనున్నాయి. దాదాపు 12 గంటల పాటు వరుసగా క్రికెట్ మ్యాచ్‌లు ఉండటంతో.. ఈ బుధవారం అభిమానులకు అసలైన… -
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి, ఉత్సాహంతో బౌలింగ్ చేసినట్లు బ్రార్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 7 వికెట్ల… -
NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల తన బౌలింగ్, రనప్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అయినప్పటికీ, బౌలింగ్ విభాగంలో తాను ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉందని ఈ యువ ఆటగాడు భావిస్తున్నారు. ధర్మశాలలో వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు… -
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rahmanullah Gurbaz Dedicates His Century to Indian Fans: శనివారం భారత్‌తో ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుత శతకంతో మెరిశాడు. జట్టు ఓడిపోయినప్పటికీ.. అతడి మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంది. కేవలం 51 బంతుల్లో 102 పరుగులు చేసిన గుర్బాజ్.. భారత్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. మ్యాచ్ అనంతరం గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.… -
Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
Gautam Gambhir Stunned by KL Rahul’s Six: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ దూకుడు ఇన్నింగ్స్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిదా అయ్యాడు. ఓ సిక్సర్‌కు అయితే ఆశ్చర్యానికి… -
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
Shubman Gill on Stunning Slip Catch: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ సందర్భంగా గిల్ పట్టిన అద్భుత క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు దీనిని ఇప్పటికే ‘క్యాచ్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణిస్తున్నారు. తాను పట్టిన అద్భుత క్యాచ్‌పై గిల్ స్వయంగా స్పందించాడు. వర్షం… -
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
Rahmanullah Gurbaz Creates History in Afghanistan Cricket: శనివారం ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102; 51 బంతుల్లో 8×4, 8×6) మెరుపు సెంచరీ చేసినప్పటికీ అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.… -
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Shubman Gill: నిన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.… -
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్…
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!