Home
India Vs Afghanistan
India Vs Afghanistan News
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్మించిన పటిష్టమైన దేశీవాళీ క్రికెట్ నిర్మాణానికి ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ తాజా నిదర్శనమని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కొనియాడారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. తొలి టెస్టులోనే సుతార్ సంచలనం.. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన… -
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
Manav Suthar Scripts History on Test Debut: ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్లో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ శతాబ్దంలో భారత తరఫున టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మానవ్ నిలిచాడు. 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో… -
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
Manav Suthar Family Left Stadium Due to Superstition: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 15.5 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు కీలక వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే డెబ్యూ మ్యాచ్, ఈ అద్భుత ప్రదర్శనను మానవ్ సుతార్ కుటుంబ సభ్యులు స్టేడియంలో ప్రత్యక్షంగా చూడకపోవడం ఆసక్తికరంగా మారింది. ముల్లాన్‌పూర్‌కు… -
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీలు బాదడం అనేది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రికార్డు. తాజాగా సరికొత్త రికార్డులతో టీమిండియా ఓపెనర్లు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భారత్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కె.ఎల్. రాహుల్ అద్భుతమైన సెంచరీతో (100 పరుగులు) కదం తొక్కాడు. ఈ సెంచరీతో టెస్ట్ ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ తన స్థానాన్ని మరింత… -
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
AFG vs IND: న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ వేదికలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు సుతార్. సాయి సుదర్శన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడం ద్వారా టీమ్… -
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
AFG vs IND Playing XI: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు (జూన్ 6) న్యూ చండీగఢ్ లోని న్యూ పీసీఏ స్టేడియంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ద్వారా న్యూ చండీగఢ్ స్టేడియం తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ 2026 మ్యాచ్ లతో సందడిగా కనిపించిన ఈ వేదిక ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. టీమిండియా కూడా చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెడుతోంది. గత… -
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ఆఫ్ఘనిస్తాన్‌తో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ గురువారం ధృవీకరించారు. ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల శారీరక, మానసిక సన్నద్ధతపై కోచ్ కీలక విషయాలు పంచుకున్నారు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్లో సిరాజ్ బౌలింగ్ చేశాడని, అతను చాలా బాగున్నాడని స్పష్టం చేశారు. రవీంద్ర… -
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
Virat Kohli Injured: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జూన్ 13 నుంచి 20 వరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ ఈ గాయానికి గురైనట్లు… -
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
భారత్ , అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శనివారం జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ కారణంగా ఆయనపై పడిన పనిభారాన్ని… -
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు, జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్లను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని బెంగళూరులోని…
తాజావార్తలు
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!