Home
India Vs Afghanistan
India Vs Afghanistan News
-
IND vs AFG: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. అందరి కళ్లు వారిపైనే! తుది జట్టు ఇదే
India vs Afghanistan Prediction and Playing 11: ప్రపంచకప్ 2023ని విజయంతో ఆరంభించిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం అఫ్గానిస్థాన్‌ను భారత్ ఢీకొనబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కాబట్టి.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో గెలిచినా టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం భారత్‌ను కలవరపెట్టింది. దాయాది పాకిస్థాన్‌తో… -
IND vs AFG: ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్‌లో భువి అదుర్స్
ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన అప్ఘాన్ సేన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. -
Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. -
IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. -
IND vs AFG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్.. భారత్ బ్యాటింగ్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరుగుతోన్న ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. -
Asia Cup: భారత్‌కి ఇంకా ఫైనల్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది.. అదెలా?
అవును.. సూపర్-4 దశలో భారత్ రెండు పరాజయాలు చవిచూసినప్పటికీ, ఫైనల్‌కి వెళ్లేందుకు ఇంకా ఒక అవకాశం...
తాజావార్తలు
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?