Home
India Vs Afghanistan
India Vs Afghanistan News
-
Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్‌లు!
Rohit Sharma: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 39 ఏళ్ల వయసులోనూ స్లిప్‌లో నిలబడి వరుసగా మూడు క్యాచ్‌లు పట్టి తన చురుకుదనాన్ని మరోసారి నిరూపించాడు. రోహిత్ ప్రదర్శనతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్‌ను పూర్తిగా కుదేలు చేసింది. ప్రసిద్ధ్ బౌలింగ్‌కు రోహిత్ అద్భుత సహకారం ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభం… -
Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి రెండు వన్డేల్లో ఘనవిజయాలు సాధించి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, తుది పోరుకు సిద్ధమవుతోంది. సిరీస్ దక్కడంతో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లేని లోటును భర్తీ చేస్తూ.. కొత్త కాంబినేషన్లను పరీక్షించడానికి, బెంచ్ బలాన్ని అంచనా వేయడానికి మేనేజ్మెంట్కు మంచి అవకాశం దొరికింది. ఇందులో భాగంగానే కోహ్లీ రెగ్యులర్ స్థానమైన నంబర్ 3లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్లను ఆడించి ప్రయోగాలు చేశారు.… -
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
లక్నో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. గతేడాది రోహిత్ శర్మ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, గిల్ (154 పరుగులు, 110 బంతులు) అద్భుతమైన శతకంతో నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల… -
Sunil Gavaskar: “పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్‌లో వికెట్ కీపర్ అతడే”.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sunil Gavaskar: టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇషాన్ ఇప్పుడు ఒక ‘కంప్లీట్ ప్లేయర్’ (పరిపూర్ణమైన ఆటగాడు)గా మారాడని కొనియాడారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడని, ఇకపై అతడిని జట్టు నుంచి తప్పించడం సెలెక్టర్ల వల్ల కాదని గవాస్కర్ స్పష్టం చేశారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి… -
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపించడం పట్ల మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో… -
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill Admits He Had His Eyes on a Double Century: ఎకానా క్రికెట్ స్టేడియంలో బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) శతకాలు బాదారు. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 232 స్కోరుకు పరిమితమైంది.… -
Team India: బ్లూ జెర్సీ జోరు.. ఒకే రోజులో ట్రిపుల్ విక్టరీతో భారత్ సంచలనం.!
Team India: జూన్ 17, 2026 భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది. ఒకే రోజులో భారత పురుషుల జట్టు, మహిళల జట్టు, అలాగే ఇండియా ‘A’ జట్టు వేరు వేరు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు నమోదు చేశాయి. మూడు జట్లు, మూడు వేర్వేరు ప్రత్యర్థులు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే.. అదే భారత్ విజయం. అఫ్గానిస్థాన్‌పై పురుషుల జట్టు: భారత పురుషుల జట్టు అఫ్గానిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 154… -
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్‌తో కలిసి… -
Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
శుభమన్ గిల్ కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్‌తో లక్నోలోని ఇటానా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేశారు. వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది తొలి శతకం కాగా, మొత్తంగా వన్డేల్లో 9వ శతకం. అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఆయనకు 21వ సెంచరీ. ఇందులో 11 టెస్టులు, 1 టీ20 శతకం ఉన్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 140 మ్యాచ్‌లు ఆడిన గిల్,… -
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..
భారత బ్యాటింగ్ దిగ్గజం, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ లిస్ట్-A క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతను 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 123కు పైగా స్ట్రైక్ రేట్‌తో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 356 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 37…
తాజావార్తలు
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?