Home
India Vs Afghanistan
India Vs Afghanistan News
-
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
Rohit Sharma Run Out: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా శనివారం (జూన్ 13) జరిగిన తొలి వన్డే మ్యాచ్ కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఎంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును… -
Shubman Gill: గుర్బాజ్ గుబులు పెట్టాడు.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు!
Shubman Gill Comments on IND vs AFG 1st ODI: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ (84 నాటౌట్; 66 బంతుల్లో 11×4, 2×6)తో చెలరేగి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల… -
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాలలో కురిసిన భారీ వర్షం కారణంగా టాస్ పడటంలో 3 గంటల 45 నిమిషాల ఆలస్యమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను చెరి 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తడబడిన అఫ్గాన్ – నిలబెట్టిన గుర్బాజ్..… -
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
India vs Afghanistan: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శనివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం వేదికగా శ్రీకారం చుట్టనుంది. ఈ సిరీస్ తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా సిరీస్ కు దూరం అయ్యారు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం… -
Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి ‘హిట్ మ్యాన్’..
Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా గాయపడిన రోహిత్ శర్మ కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న… -
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి టీమిండియా జెర్సీలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌తో 39 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2026 సమయంలో హ్యామ్ స్ట్రింగ్ గాయంతో బాధపడిన రోహిత్ కొద్దిరోజులు ఆటకు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందడంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు… -
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
Team India: భారత క్రికెట్ జట్టులో అంతర్గతంగా ముదురుతున్న విభేదాలు, అస్పష్టతలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఏడాది (2027) జరగబోయే వన్డే ప్రపంచ కప్ ప్రిపరేషన్స్‌లో భాగంగా టీం ఇండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడటానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ 50 ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందే డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితులు సరిగ్గా లేవనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టెస్టులు, టీ20 ఫార్మాట్లలో పూర్తి పట్టు సాధించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డేల విషయానికి… -
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
Hardik Pandya Ruled Out of Afghanistan ODI Series 2026: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్నెస్ నిరూపించుకున్న రోజు వ్యవధిలోనే.. హార్దిక్ తప్పుకోవడం విశేషం. మరోసారి గాయం అయిన కారణంగానే అతడు టోర్నీ నుంచి తప్పుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం… -
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
WTC India: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో గెలిచి 94 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. అయితే ఈ… -
Rohit – Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటారా?
Rohit – Hardik Fitness: అఫ్గానిస్థాన్‌తో జూన్ 13 నుంచి మొదలు కానున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఫిట్‌నెస్‌పై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ గాయాల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో వారి అందుబాటుపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా స్పందించారు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురికాగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి…
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!