Home
Ind Vs Wi
Ind Vs Wi News
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
Key Reasons for India’s Defeat vs West Indies: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఓటమిని చవిచూసింది. మొదట విండీస్ 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ శాయ్ హోప్ సెంచరీతో చెలరేగగా, కీమో… -
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
Keemo Paul Comments Goes Viral after Five Wicket Haul: బుధవారం రాత్రి హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ స్కోరు సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. విండీస్ గెలుపులో బౌలర్ కీమో పాల్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 41 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. ఈ పర్యటనలో రెండోసారి ఐదు… -
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన… -
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి… -
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో భాగంగా నాల్కో మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని, సరికొత్త రికార్డులు సృష్టించబడే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇదే మైదానంలో బంగ్లాదేశ్‌పై భారత్ 297/6 పరుగుల భారీ స్కోర్ సాధించి, తమ అత్యధిక టీ20 అంతర్జాతీయ స్కోర్ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో… -
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
IND vs WI 4th T20I Playing 11: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలంటే వెస్టిండీస్ తప్పనిసరిగా… -
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరగనున్న నాలుగో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ ప్రధాన కోచ్ డెరెన్ సామీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. భారత జట్టును స్వదేశంలోనే ఓడించడానికి తమ వ్యూహాన్ని వివరించారు. ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం రెండు, ఒకటి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నాలుగో మ్యాచ్‌కు సన్నాహకంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడించాలంటే పవర్‌ప్లే పట్టు సాధించడం అత్యంత కీలకమని సామీ స్పష్టం చేశారు.… -
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
IND Playing 11 vs WI 4th T20: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్లు హైదరాబాద్‌లో జరిగే నాలుగో టీ20కి సిద్ధమవుతున్నాయి. బుధవారం రాత్రి (అక్టోబర్ 14) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని… -
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ICC Action on Rovman Powell and Sherfane Rutherford: భారత్‌తో జరిగిన రెండో టీ20లో చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌తో పాటు స్టార్ బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇద్దరినీ మందలించడంతో పాటు ఒక్కో డీమెరిట్ పాయింట్ విధించింది. అక్టోబర్ 9న రాంచీలో జరిగిన రెండో టీ20లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలపై… -
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
Sadagoppan Ramesh Slams Tilak Varma Over Run-Out: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆటపై అవగాహన లేకపోవడంతోనే అతడు వికెట్ కోల్పోయాడని భారత మాజీ ఓపెనర్ సదగోప్పన్ రమేశ్ విమర్శించాడు. కీలక సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన తిలక్.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనట్లు వ్యవహరించాడని ఫైర్ అయ్యాడు. తిలక్ ఆట తీరును బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తితో పోల్చాడు. అంత నిర్లక్ష్యం…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!