Home
Ind Vs Eng
Ind Vs Eng News
-
IND vs ENG: నేడే చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన.. అందరి కళ్లు విరాట్ కోహ్లీ ఎంట్రీపైనే!
Is Virat Kohli Re-Entering the Remaining 3 Tests Against England: ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం (ఫిబ్రవరి 6) ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించనున్నారు. అయితే అందరి కళ్లు… -
IND vs ENG: అబుదాబికి వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు.. కారణం ఏంటంటే?
England to travel to Abu Dhabi before IND vs ENG 3rd Test: హైదరాబాద్‌లో తొలి టెస్టులో ఓటమికి.. విశాఖలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరో రోజు మిగిలి ఉండగానే ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. 399 పరుగుల ఛేదనలో ఇంగ్లిష్ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. భారత్ విజయంలో జస్ప్రీత్ బుమ్రా (3/46), ఆర్ అశ్విన్ (3/72) కీలక పాత్ర పోచించారు. ఈ విజయంతో… -
IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
Jasprit Bumrah could be rested for IND vs ENG 3rd Test: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి భారత జట్టును గెలిపించిన వైస్ కెప్టెన్, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నాడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు బావిస్తున్నారని సమాచారం. బుమ్రా గైర్హాజరీలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి… -
Team India: త్వరలోనే భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది: గ్యారీ కిరిస్టెన్
Gary Kirsten Says Team India will win World Cup: త్వరలోనే భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిరిస్టెన్ అన్నాడు. ప్రపంచకప్‌ను గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదని, నాకౌట్ దశలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఎవరికైనా కష్టమే అని పేర్కొన్నాడు. కొన్ని విజయాలను నమోదు చేస్తే భారత్ ప్రపంచకప్‌ను నెగ్గడం ఖాయమని, అదీ త్వరలోనే సాకారం అవుతుందని తాను భావిస్తున్నా అని కిరిస్టెన్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2011లో వన్డే… -
IND vs ENG: చెలరేగిన బుమ్రా, అశ్విన్.. వైజాగ్ టెస్టులో భారత్ ఘన విజయం!
India won by 106 runs against England in Vizag: వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 106 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలిచింది. టామ్ హార్ట్లీ (36)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా తలో మూడు… -
Shreyas Iyer: బ్యాట్‌తో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!
Shreyas Iyer direct throw rattles stumps to dismiss Ben Stokes; టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌తో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే సూపర్ రన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రేయాస్.. అద్భుత త్రోతో కీలక ఆటగాడిని రనౌట్ చేశాడు. ఆర్ అశ్విన్ వేసిన 53వ ఓవర్ 4వ బంతి బెన్ ఫోక్స్ బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. నాన్… -
IND vs ENG: 45 ఏళ్ల రికార్డు బద్దలు.. దిగ్గజాలను అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్!
Ravichandran Ashwin Braks Bhagwat Chandrasekhar Record: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌పై టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఈ రికార్డు భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్… -
IND vs ENG: శ్రేయస్ అయ్యర్.. ఇక కష్టమే! మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Zaheer Khan Says Shreyas Iyer wasted many opportunities: సీనియర్ ప్లేయర్స్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే టెస్ట్ జట్టులో ఉండటంతో.. మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాకు ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. ఒకవేళ వచ్చినా 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాడు. సీనియర్లు ఇద్దరు ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. మిడిలార్డర్లో జట్టును ఆదుకుంటారని ఆశిస్తే.. వరుసగా విఫలం అయ్యారు. ఎట్టకేలకు గిల్ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో… -
IND vs ENG: లంచ్ బ్రేక్.. ఆరు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్! భారత్ విజయానికి 4 వికెట్లు
India hit back after Crawley’s fifty: వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ కోల్పోయి 194 రన్స్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో (26) ఎల్బీగా ఔట్ అయిన అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్‌ను ప్రకటించారు. బెన్ స్టోక్స్ (0) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. మరోవైపు భారత్ విజయానికి… -
IND vs ENG: సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్‌కు గాయం.. సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ!
Shubman Gill miss fielding on IND vs ENG 2nd Test Day 4: విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ గాయంతో నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు ఆటలోనే అతడి కుడి చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గిల్ స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు అందుకునే గిల్..…
తాజావార్తలు
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
-
Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
-
CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్‌పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!