Home
Ind Vs Eng
Ind Vs Eng News
-
భారత ఆటగాళ్లకు శుభవార్త చెప్పిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు…
భారత ఆటగాళ్లకు శుభవార్త చెప్పిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం భారత పురుషుల జట్టు అలాగే పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న భారత జట్టు కోసం క్వారంటైన్ ఆంక్షలను ఈసీబీ సడలించింది. బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత 10 రోజుల క్వారంటైన్‌ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం… -
ఇంగ్లాండ్ కు కలిసి వెళ్తున్న భారత జట్లు…
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్ టీమ్ కూడా మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన… -
అశ్విన్ సమయం వచ్చేసింది.. వన్డే జట్టులోకి తీసుకోండి..!
అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్ తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు బ్రాడ్. అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆఖర్లో బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుందన్నాడు. దాంతో టాప్ ఆర్డర్లో బ్యాట్స్‌మెన్ మరింత దూకుడుగా ఆడతారని తెలిపాడు. అశ్విన్ ఎకానమీ సైతం చాలా బాగుందని.. అతడిని జట్టులోకి తీసుకోండిని… -
కుప్పకూలిన ఇంగ్లండ్..112కే ఆలౌట్
టీం ఇండియా జోరు ఏ మాత్రం తగ్గలేదు. పింక్ బాల్ టెస్ట్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే\నైట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్ సిబ్లే , జానీ బెయిర్ స్టోలు డకౌట్ కాగా.. కెప్టన్… -
పింక్‌బాల్ టెస్ట్.. ఎందుకంత స్పెషల్..!
పింక్‌బాల్ టెస్ట్..! ఎందుకంత స్పెషల్..! డే అండ్ నైట్ మ్యాచ్‌లతో టెస్ట్‌లకు ఆదరణ పెరిగిందా..? మున్ముందు ఇదే ఫార్మాట్ రాబోతుందా..? అసలు ఇప్పటివరకు ఎన్ని టెస్ట్‌లు జరిగాయ్..! పింక్‌బాల్ టెస్ట్‌ల హిస్టరీ ఏంటి..? డే అండ్ నైట్ టెస్ట్..! ఇప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి టెస్ట్ అంటేనే స్లోగా సాగే ఆట. గంటల కొద్దీ క్రీజులో ఉండి.. ఎప్పుడో ఓసారి కొట్టే ఫోర్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఇప్పుడు కరవయ్యారు. అందుకే టెస్ట్‌లకు పెద్దగా…
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!