Home
Ind Vs Eng
Ind Vs Eng News
-
IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ హిస్టరీ.. అప్పర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా?
India vs England Semi-Final History: అంతర్జాతీయ క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు తలపడితే.. అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ చేరాయి. ముంబై వేదికగా మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో రెండు టీమ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చరిత్ర… -
U19 World Cup Winners List: అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితా.. భారత్ ఆధిపత్యం మామూలుగా లేదుగా!
U19 World Cup Winners List: అండర్-19 వరల్డ్‌కప్ అంటేనే భవిష్యత్ క్రికెట్ తారలకు మంచి వేదిక. ఈ టోర్నీలో విజయం సాధించడం అంటే.. దేశ యువ క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పేస్తుంది. ఇప్పటివరకు జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌ల చరిత్రను పరిశీలిస్తే.. భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుతోంది. అత్యధికసార్లు ఈ మెగా ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితాను ఓసారి చూద్దాం. భారత అండర్-19… -
Sourav Ganguly: భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Sourav Ganguly Said Indian Cricket Stops for No One: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, స్టార్ క్రికెటర్లు లేని లోటును యువ ఆటగాళ్లు భర్తీ చేశారు అని పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు, కుర్రాళ్లు స్టార్ క్రికెటర్లను భర్తీ చేస్తారు అని అన్నారు. ఐపీఎల్, భారత్ ఎ, అండర్-19 టీమ్స్ రూపంలో భారత్‌కు చాలా వేదికలు ఉన్నాయని..… -
Mohammed Siraj: ఆ అపోహను సిరాజ్ తొలగించాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Sunil Gavaskar Said Remove Workload from Indian Cricket Dictionary: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ డిక్షనరీ నుంచి ‘వర్క్‌లోడ్’ అనే పదాన్ని తీసేయండి అని డిమాండ్ చేశారు. వర్క్‌లోడ్‌లో శారీరకంగా కంటే.. మానసికంగా బలోపేతంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. వర్క్‌లోడ్ అనే అపోహను పేసర్ మహ్మద్ సిరాజ్ తొలగించాడన్నారు. భారత సరిహద్దులో ఉండే జవాన్లు ఎప్పుడైనా నొప్పులు ఉన్నాయని, చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా?.. మరి… -
India Win: గవాస్కర్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయిందిగా.. వీడియో వైరల్!
Sunil Gavaskar Lucky Jacket Sentiment Works Again: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సంచలన విజయం సాధించింది. ఐదవరోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా. భారత్ గెలుపుకు 4 వికెట్స్ అసవరం అయ్యాయి. సిరాజ్ మూడు వికెట్లతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 28 రన్స్‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్ చివరి వికెట్ పడగానే ప్లేయర్స్, అభిమానులతో… -
Oval Test: ఓవల్ టెస్ట్ విజయం.. భారత్ సరికొత్త రికార్డ్!
India Narrowest Wins in Test Cricket: భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టెస్ట్ ఫార్మాట్లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందడంతో భారత్ ఈ ఫీట్ సాధించింది. 2004లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు భారత్ లోయెస్ట్ మార్జిన్ విజయం ఇదే. ఓవల్ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం… -
IND vs ENG: టెన్షన్.. టెన్షన్.. మ్యాచ్ ఎటువైపు? 20 పరుగులు.. 2 వికెట్లు?
IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై భారత పర్యటనలో చివరి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ది ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ చివరి రోజు ఉదయం సెషన్లో ఇంగ్లండ్ విజయానికి కేవలం 20 పరుగులు మాత్రమే అవసరం. 81 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 354 పరుగుల వద్ద మ్యాచ్ కొనసాగుతుంది. దీనితో విజయం ఎవరిని వరిస్తుందో అని ఇరు దేశ అభిమానులు ఎదురు చూస్తున్నారు. Chairman’s Desk : వీసాలు, సుంకాలు, యుద్ధం..అడుగడుగునా… -
IND vs ENG: రసవత్తర ముగింపు దిశగా ఐదో టెస్ట్.. భారత్‌కు 4 వికెట్లు, ఇంగ్లండ్‌కు 35 పరుగులు!
England Needs 35 Runs, India 4 Wickets for Win In IND vs ENG 5th Test: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజుకు చేరుకోగా.. ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కాస్త ముందే ముగియగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (0) క్రీజులో… -
Sundar Pichai: కామెంటరీ బాక్స్‌లో సందడి చేసిన టెక్ దిగ్గజం! వీడియో వైరల్..
Sundar Pichai: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుపు దిశగా కొనసాగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయతించినా.. అవి పాలిచినట్లు కనపడలేదు. చివరి 4 మ్యాచ్‌ల కంటే కాస్త ఆసక్తికరంగా మారిన ఈ హై-వోల్టేజ్ టెస్టును చూడటానికి అనేక మంది ప్రముఖులు స్టేడియానికి హాజరయ్యారు. శనివారం నాడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ చూడడానికి ప్రత్యక్షంగా హాజరైన… -
Team India Creates History: సచిన్ అందుకోలేని రికార్డును సాధించిన ముగ్గురు టీమిండియా ప్లేయర్లు
Team India Creates History: ఇంగ్లాండ్- భారత్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ముందు టీమిండియా 374 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు