Gautam Gambhir: టీమిండియా బౌలింగ్ కోచ్‌తో గౌతమ్ గంభీర్‌కు విభేదాలు?
- ఆటగాళ్లపై గౌతమ్ గంభీర్ సిరీస్
- మోర్కల్, గంభీర్‌కు మధ్య స్వల్ప విభేదాలు
- జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం అయినప్పటి నుంచి భారత జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు. కీలక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్లపై గౌతీ సిరీస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్, గంభీర్‌కు మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అందులకే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో మోర్కల్ జట్టుతో అంటీముట్టనట్లు వ్యవహరించాడట. దీనిపై బీసీసీఐ సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.
‘ఆస్ట్రేలియా టూర్‌లో ఓ ప్రాక్టీస్ సెషన్‌కు మోర్ని మోర్కల్ ఆలస్యంగా రావడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు నచ్చలేదట. మోర్కల్‌ను మైదానంలోనే గౌతీ మందలించాడట. దీంతో మనసు నొచ్చుకొన్న మోర్కల్.. మిగిలిన మ్యాచ్‌లలో జట్టుతో అంటీముట్టనట్లు వ్యవహరించాడు’ అని బీసీసీఐ వర్గాలు ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాయి. టీమిండియా సహాయ సిబ్బంది పని తీరుపై బీసీసీఐ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆరంభం కానున్నాయి. మరి ఈ సిరీస్‌లలో మోర్కల్, గంభీర్ బంధం ఎలా ఉంటుందో చూడాలి. మరో వారంలో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..