TSRTC Special Buses: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్ జరగనుంది.
IND vs ENG 1st Test Playing 11 Out: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరగనున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ము�
టెస్టుల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడబోతున్నాయి. గురువారమే తొలి టెస్టు ఆరంభం కానుండగా.. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియమే వేదిక. స్వదేశంలో భారత్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. అయితే టెస్ట్ ఫార్మాట్లో బాజ్‌బాల్ ఆటత�
Rohit Sharma Breaks Silence On Virat Kohli’s Replacement in INS vs ENG Test: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి �
Camera, Laptop and OutSide Food not allowed in Uppal Stadium: గురువారం ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయని, పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని చెప్పారు. పీక్ హవర్స్‌లో మైదానానికి ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్ట�
ఇంగ్లండ్ ఎలాంటి బౌలింగ్ చేస్తుందని, వారి బ్యాటింగ్ ఎలా ఉంటుందనే దానిపై తాను పెద్జగా దృష్టి సారించనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాము ఎలా ఆడాలనే దానిపై మాత్రమే దృష్టి సారిస్తామన్నాడు. కేప్‌టౌన్‌లో ఆడిన వాతావరణం వేరని, హైదరాబాద్ వాతావరణం వేరని రోహిత్ తెలిపాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్
Rajat Patidar Replace Virat Kohli In Team India For First Two Tests Against England: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు భారత జట్టులోకి వస్తారనే ఊహాగానాలకు తెరపడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
Team India Uppal Stadium Records: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై సంప్రదాయ పిచ్‌లపై ఎదురులేని భారత్.. బాజ్‌బాల్ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేప�
India Wicketkeeper is KS Bharat in IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రాహుల్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్
Indian Team Net Practice Video Goes Viral: భారత్, ఇంగ్లండ్ జట్ల 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25న మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. టెస్టు సిరీస్‌ని విజయంతో ఆరంభించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై రోహిత్ సేనను చిత్తుగా ఓడించేందుకు ఇంగ్లండ్ వ్యూహాలకు పదును