Home
Ind Vs Aus
Ind Vs Aus News
-
KL Rahul: అది నేను అస్సలు ఊహించలేదు: కేఎల్ రాహుల్
India Captain KL Rahul Said Playing 11 is not our hands: ఇండోర్ పిచ్ ఇంత స్పిన్ అవుతుందని తాను అస్సలు ఊహించలేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ అన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక తమ చేతుల్లో ఉండదని, అవకాశం వచ్చినపుడే నిరూపించుకోవాలన్నాడు. మూడో వన్డే మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారని, జట్టు ఎంపిక గురించి ఇంకా చర్చించలేదు అని రాహుల్ తెలిపాడు. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ పలు… -
Shreyas Iyer: విరాట్ కోహ్లీ నుంచి నెంబర్ 3 స్పాట్‌ను ఎవరూ తీసుకోలేరు!
Shreyas Iyer Says Virat Kohli is one of the greatest in Cricket: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇటీవల కోలుకుని ఆసియా కప్ 2023తో పునరాగమనం చేశాడు. అయితే ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు సూపర్-4 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దాంతో అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ప్రపంచకప్… -
Suryakumar Yadav Sixes: కెమరూన్ గ్రీన్‌కు దడ పుట్టించిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో చూశారా?
Suryakumar Yadav 4 Sixes Video Goes Viral: ‘సూర్యకుమార్ యాదవ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ.. ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న సూర్య.. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మట్‌లో దూకుడును వన్డేల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ 2023కి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న… -
IND vs AUS: భారత బ్యాటర్ల విధ్వంసం.. కెమరూన్ గ్రీన్ ఖాతాలో చెత్త రికార్డు!
Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత… -
IND vs AUS 2nd ODI: నిలిచిపోయిన భారత్ vs ఆస్ట్రేలియా రెండో వన్డే!
Rain halts Shubman Gill-Shreyas Iyer Charge: అనుకున్నదే జరిగింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. ఆట నిలిచే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 79 రన్స్ చేసింది. క్రీజ్‌లో శుభమన్ గిల్ (32), శ్రేయాస్ అయ్యర్ (34)లు ఉన్నారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇండోర్‌లో వర్షం తగ్గింది. మ్యాచ్ త్వరలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.… -
Sanju Samson: శాంసన్‌కు అవకాశాలు రావడం లేదనడం సరికాదు.. సమయం ఎవరి కోసం ఆగదు!
S Sreesanth Slams Sanju Samson: ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో.. సంజూ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాన్స్ శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, కేరళ పేసర్… -
IND vs AUS 2nd ODI: టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
IND vs AUS 2nd ODI Playing 11: ఇండోర్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. బుమ్రా స్ధానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్… -
IND vs AUS: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగేది అనుమానమే!
IND vs AUS 2nd ODI Indore Weather Forecast Today: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా ఈరోజు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండోర్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. అయితే భారత్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్లు… -
IND vs AUS 2nd ODI: నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. శ్రేయస్‌కు ఇదే చివరి ఛాన్స్? తుది జట్టు ఇదే
India vs Australia 2nd ODI Playing 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. వన్డే ప్రపంచకప్ 2023కు ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ను సొంతం చేసుకొని.. మెగా ఈవెంట్లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలని భారత్ చూస్తోంది. మరోవైపు మొదటి వన్డేలో ఓడిన ఆసీస్ ఈ మ్యాచ్ గెలవాలనే… -
IND vs AUS: టాస్ నెగ్గిన భారత్.. అయ్యర్, అశ్విన్ వచ్చేశారు! తిలక్‌కు షాక్
India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!