IND vs AUS 2nd ODI: టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS 2nd ODI Playing 11: ఇండోర్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. బుమ్రా స్ధానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా మేనెజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. రెండో వన్డేలో స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్, అలెక్స్ కారీ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన ఆసీస్.. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
Also Read: ICC World Cup: సరికొత్త హంగులతో.. ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!
తుది జట్లు
భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్.
Here’s the #TeamIndia squad for the ICC Men’s Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?