David Warner Breaks Sachin Tendulkar’s ODI World Cup Record: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ రికార్డు సాదించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన దేవ్ భాయ్.. ప్రపంచకప్ టోర్నీలో 1,000 పరుగులు పూర్తి…
Australia have won the toss and have opted to bat: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంఛుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరం కాగా.. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్ మరియు జోష్ ఇంగ్లిస్ తుది జట్టులో లేరు.…
IND Vs AUS: భారత్ ప్రపంచకప్ సంగ్రామం ఆదివారం అంటే నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచకప్ గెలిచే బలమైన పోటీదారుల్లో ఒకటైన ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్.
ICC World Cup 2023: భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రపంచకప్ ప్రారంభమై మూడు రోజులు గడిచినా భారత్ ఇంకా ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించలేదు. భారత్ తొలి మ్యాచ్ అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో జరగనుంది.
టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. రేపు వరల్డ్ కప్ లో భారత్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, మ్యాచ్ కి ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
Virat Kohli’s Indian Jersey Pics Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023కి సిద్దమవుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ‘కింగ్ కోహ్లీ’ చైన్నైలోని చిదంబరం స్టేడియంలో శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 3-4 రోజుల క్రితమే చెన్నై చేరుకున్న.. విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. భారత జట్టుకు…
Shubman Gill tests positive for dengue ahead of IND vs AUS Match: భారత గడ్డపై ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 గురువారం ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. నేడు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడనుండగా.. ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం…
Rohit Sharma and Virat Kohli Openers for IND vs AUS 3rd ODI 2023: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ప్యాట్ కమిన్స్…
Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి…
Most Sixes in International Cricket List: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. దాంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డే.. ఐసీసీ ప్రపంచకప్ 2023కు సన్నద్ధం కావడానికి రోహిత్ సేనకు పెద్ద…