2003లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగాస్టార్ అండతో, అల్లు అరవింద్ ప్లానింగ్ తో, తన సొంత టాలెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఎఫోర్ట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. స్టార్ హీరో ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వర�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప ది రైజ్' గతేడాది ప్రేక్షకుల ముందుకు భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
స్టైలిష్ స్టార్‌గా సౌత్‌లో పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా పాన్ ఇండియా మార్కెట్‌లో నిలబెట్టిన సినిమా పుష్ప ది రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని హీరో మేనరిజమ్స్ ని సెలబ్రిటిల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు.
రీల్ లైఫ్ హీరోలందరూ నిజ జీవితంలో కూడా హీరోలు కాలేరు కానీ సౌత్ ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అల్లు అర్జున్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా తన మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారు.
Allu Arjun: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసిన సౌత్ హీరోలు ఇప్పుడు హాలీవుడ్ ను ఏలడానికి ప్రయత్నిస్తున్నారు.
Allu Arjun: ఆడవారు దేన్నైనా భరిస్తారు కానీ తన భర్తను వేరొకరితో షేర్ చేసుకోవడం మాత్రం సహించరు అని చాలామంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి పోసిసివ్ నెస్ ఎక్కువ ఉంటుందని, తాము ప్రేమించేవారు వేరొకరితో మాట్లాడితే వారికి కోపం వస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పా�
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సామెత. ప్రస్తుతం అదే పనిని సినీ తారలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించి నాలుగు రాళ్లు వేనేకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో మేక’ ఒకే సమయంలో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలైంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పా