స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తరువాత ఏమవుతుంది? అదే…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సామెత. ప్రస్తుతం అదే పనిని సినీ తారలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించి నాలుగు రాళ్లు వేనేకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. పలు కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో మేక’ ఒకే సమయంలో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలైంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషల్లో వివిధ గాయకులు పాడారు. విశేషం ఏమంటే… గడిచిన 11 రోజుల్లో యూ ట్యూబ్…