Hyundai Creta EV: హ్యుందాయ్ (Hyundai ) ఇదివరకు క్రెటా SUVకి King, King Knight, King Limited Editions విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు తాజాగా క్రెటా ఎలక్ట్రిక్ లైన్‌ప్‌ను విస్తరించింది. ఇందులో ఎక్స్లెన్స్ Excellence (42 kWh), క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ టెక్ Creta Electric Executive Tech (42 kWh), క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ (O) Creta Electric Executive (O) (51.4 kWh) అనే మూడు కొత్త వెరియంట్లు లాంచ్ చేసింది.…
Harrier EV vs Creta EV: భారత మార్కెట్ లో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో వినియోగదారుల ఆసక్తి భారీగా మారుతోంది. ఇందులో టాటా హారియర్ EV (Tata Harrier EV), హ్యుందాయ్ క్రెటా EV (Hyundai Creta EV) మోడళ్లు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ రెండు కూడా తమ తమ బ్రాండ్లకు కీలకమైన ఎలక్ట్రిక్ వాహనాలు. మరి ఈ రెండు కార్లలో ఏది మెరుగైనదో వివిధ సెగ్మెంట్స్ వారీగా…
Hyundai Creta: ఆటోమొబైల్ రంగంలో తీవ్రమైన పోటీ ఉన్నా.. తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కారణంగా హ్యుందాయ్ ఇండియా వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇకపోతే, 2015లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి క్రెటా భారతీయ వినియోగదారులకి ప్రియమైన SUVగా నిలిచింది. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా SUV మోడల్ క్రెటా 2025 జనవరి అమ్మకాల వివరాలను తాజాగా వెల్లడించింది. జనవరి నెలలో దీనిని మొత్తం 18,522 యూనిట్ల అమ్మకాలను సాధించి SUV విభాగంలో…
Hyundai Creta EV: హ్యుందాయ్ తన మోస్ట్ సెల్లింగ్ కార్ క్రెటాని EV అవతార్‌లో తీసుకురాబోతోంది. క్రెటా EVని జనవరి 17న భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయనుంది. క్రెటా EV మార్కెట్‌లో ఉన్న మారుతి సుజుకి eవిటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్, ఎంజీ జెడ్ EV, టయోటా అర్బన్ క్రూయిజర్ EVలకు పోటీ ఇవ్వనుంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా EV టెక్ ఫీచర్లను, సేఫ్టీ ఫీచర్లను వెల్లడించింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీ విడుదల తేదీని ప్రకటించింది. కార్‌వాలే (CarWale) నివేదిక ప్రకారం.. 17 జనవరి 2025న జరగబోయే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ వాహనాన్ని ప్రదర్శించనున్నారు. క్రెటా ఈవీ భారతదేశంలో హ్యుందాయ్ బ్రాండ్ యొక్క మూడవ ఎలక్ట్రిక్ వాహనం. పవర్, రేంజ్‌లో కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం..
హ్యుందాయ్ క్రెటా EV భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 సంవత్సరంలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటి రోజున ప్రారంభించబడుతుంది. జనవరి 17న హ్యుందాయ్ క్రెటా EV ఇండియాలో లాంచ్ అవుతుంది.
హ్యుందాయ్ మోటార్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందిన SUV క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. జనవరిలో జరిగే 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో' (ఆటో ఎక్స్‌పో 2025)లో దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
Hyundai Creta EV: భారతదేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ కార్లకు జనాదరణ పెరుగుతోంది. దేశీ కార్ మేకర్స్ అయిన టాటా, మహీంద్రాలు ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో కొత్త కార్లను తీసుకువచ్చాయి.
Hyundai Creta EV: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే టాటా తన అన్ని కార్లను డిజిల్/పెట్రోల్‌లో సహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవెయింట్ ఈవీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా హ్యుందాయ్ క్రెటా EV అని చెప్పవచ్చు. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్‌లో క్రెట్ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఇక ఈవీలో కూడా తన సత్తా చాటుతుందని…