Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే క్రెటా ఎన్‌లైన్ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన…