Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా…
Malakpet MMTS: దేశవ్యాప్తంగా రైల్వేలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ దుర్ఘటన తర్వాత ఏ చిన్న ప్రమాదం చోటుచేసుకున్న జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
Hyderabad: ఇటీవల హైదరాబాద్లో కొందరు పోకిరీలు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు కాలిబాటలపై మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారు.
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు.
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. ఏది పట్టినా వందకు తగ్గట్లేదు.. రోజూ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు.. ఇక చికెన్ ధరలు మాత్రం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గత నెలలో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.280 నుంచి రూ.320 వరకు పలికింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఆదివారం స్కిన్లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.140 ఉండడంతో కొనుగోళ్లకు జనాలు…
హైదరాబాద్ లో 4 గంటలపాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో నగరవాసులను వణికించింది. అంతేకాకుండా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లంగర్ హౌస్ కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపడింది. దీంతో మజీద్ పైన ఉన్న కలుషం కింద పడిపోయింది. అంతేకాకుండా మజీద్ గోడ పగుళ్లు వచ్చాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
Hyderabad Gold Idli: హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్ వంటి ఎన్నో ప్రత్యేక వంటకాలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.