ఎల్బీ స్టేడియంలో తెలంగాణకు మూడవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇక, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్‌రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది అన్నారు
హైదరాబాద్,ఫారిన్ దేశాలతో పోటి పడుతూ వస్తుంది.. ముఖ్యంగా నగరంలో హౌసింగ్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. గత ఏడాదితో పోలిస్తే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. 2023 చివరి నాటికి హౌసింగ్ మార్కెట్ మరింత బలపడుతుందని నివేదిక అంచనా వేసింది, ఇది పండుగ సీజన్లో ఊహించిన ఉప్పెనకు దారి తీస్తుంది.. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ చెప్పుకోదగ్గ పురోగమనాన్ని చవిచూసింది.. 2023 మూడవ త్రైమాసికంలో గృహాల ధరలలో సంవత్సరానికి 19…
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కాగా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో ఆయన సమావేశం అయ్యారు. రేపు (గురువారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు.
నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి.. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.. ఇప్పుడు సగానికి పడిపోయింది.. ఈరోజు ఇంకాస్త తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. మొన్నటివరకు…
బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరం చేసిన వాళ్లకు ఏదో రోజు శిక్ష పడి తీరుతుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ మానవ మృగం ఇంకిత జ్ఞానం లేకుండా చిన్న పాప అని కూడా చూడ కుండా ఓ మైనర్ బాలిక పైన విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Michoung Cyclone: తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ ఉత్తర తెలంగాణపై మరింత ప్రభావం చూపనుంది.