నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్లోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్నగర్ (IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నకిలీ క్లినిక్ లపై అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు.
Hyderabad: నాగోల్ లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది గురిచేసిన అలెక్స్ తో పాటు యువతి అరెస్టు చేశారు.
Hyderabad: ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయి. వందల్లో రేట్లు పెట్టి ఆహారాన్ని అందిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అందుకు తగ్గట్లుగా ఆహార నాణ్యతను అందించడం లేదు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ పై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్కెట్ సంస్థలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. పలు లోపాలను గుర్తించారు.
Hyderabad: దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతోంది. ఐటీ, ఫార్మా రంగాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది.
ఒకప్పుడు విద్యలేని వాడు వింత పశువు అన్నారు. నేటి విద్యావంతులు.. పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరీ వీళ్లను ఏమనాలో..! విద్య సంస్కారం, క్రమశిక్షణ నేర్పిస్తుంది.
భారత క్రికెటర్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం గ్రౌండ్ లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు దుస్తులు, రెస్టారెంట్ల బిజినెస్లను ఆయన నిర్వహిస్తున్న విషయం మనకి తెలిసిందే. రెస్టారెంట్లను విరాట్ కోహ్లీ ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లు బిజినెస్ చేస్తున్నారు. వీటికి సంబంధించి బెంగళూరు, ముంబై, పుణె, కోల్కతా, ఢిల్లీ నగరాలలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసాడు విరాట్ కోహ్లీ. Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ…
Hyderabad: భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ పనిచేసి బాగా సంపాదిస్తున్నారు.. మరికొందరు ఇండియాకు వచ్చి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.
Mermaid Show Kukatpally: హైదరాబాద్ నగరంలో సాగర్ కన్యలు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కూకట్ పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ అండర్ వాటర్ టన్నెల్ లో జలకన్యలు సందడి చేస్తున్నాయి.