Hyderabad: విదేశాలను సిమ్ లు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
- ఇక్కడ సిమ్ కార్డులు కొని విదేశాల్లో విక్రయిస్తున్న నిందితులు
- కంబోడియా.. దుబాయ్ లకు సిమ్ కార్డ్ ల పంపిణీ
- ఈ సిమ్ లతోనే విదేశాల నుంచి మన దేశంలో సైబర్ మోసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాలకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేశారు. హైదరాబాదులో సిమ్ కార్డులు కొనుగోలు చేసి దుబాయ్ సింగపూర్, హాంగ్కాంగ్, కెనడా పంపుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కంబోడియా, దుబాయ్ లకు సిమ్ కార్డ్ పంపించి సైబర్ మోసాలు పాల్పడుతుంది. కంబోడియా నుంచి లోకల్ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల చెందిన యువతని కంబోడియాకి రవాణా ఉదంతం వెలుగు చూసింది. కంబోడియాలో ఉన్న తెలుగు వాళ్లను పోలీసులు రక్షించి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఠా పట్టుబడింది. కొనుగోలు చేసిన సిమ్ కార్డు లను దుబాయ్ లో ఉన్న విజయ్ కి పంపిస్తున్నారు. చైనీస్ కంపెనీల కోసం విజయ్ పని చేస్తున్నట్లు గుర్తించారు. చైనా కంపెనీలు ఎక్కువ ధర ఇచ్చి సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఇండియన్ సిమ్ కార్డ్స్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ సేల్స్ పేరుతోటి విక్రయాలు జరుగుతున్నాయి.
READ MORE: AP Ministers: రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ముఠాలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభానీ (26), జీడిమెట్లకు చెందిన కె. నవీన్ (22), ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు చెందిన ఎం. ప్రేమ్ కుమార్ అలియాస్ మైఖేల్ అలియాస్ మైక్ టిస్సన్ ఉన్నారు. వారి నుంచి113 SIM కార్డ్‌లు..మూడు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తారు. ప్రధానంగా దుబాయ్ ద్వారా ఎగుమతి చేస్తున్నారు. పట్టుబడ్డ ఈ ముగ్గురు నిందితులు వివిధ రాష్ట్రాల్లోని అనేక మంది వ్యక్తులు సిమ్ కార్డ్‌లను సేకరించి..రవాణా, ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్‌లోని ప్రధాన నిందితుడు విజయ్ వారి సహచరుల నుంచి ఈ సిమ్ కార్డులను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!