Home
Hyderabad
Hyderabad News
-
Telangana Congress: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే విషయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా శృతిమించి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్.. ఫిరోజ్‌ఖాన్‌ను గట్టిగా తోసేయడంతో… -
Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
Khaja Moizuddin Murder Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించారు. భూ వివాదాల్లో ఖాజా మొయినుద్దీన్ అడ్డుగా మారుతున్నాడనే కారణంతో ప్రత్యర్థులు అతన్ని హత్య చేయాలని కుట్ర… -
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
ఆడపిల్ల బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. అర్ధరాత్రి కాదు కదా.. కనీసం పసిబిడ్డతో పట్టపగలు రోడ్డుపై నడిచి వెళ్లేందుకు సైతం స్వేచ్ఛ లేని దుస్థితి ఎదురవుతోంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన వరుస ఘటనలు.. హైదరాబాద్‌లో మహిళలు, యువతుల సెక్యూరిటీపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఒక కీచకుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. -
Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
Telangana Heatwave : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తె ప్రవేశించిన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం (TGDPS) మే 25న విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీల నుండి ఏకంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో జనం ఇళ్ల నుండి బయటకు రావడానికే… -
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
హైదరాబాద్ జలమండలిలో మేనేజర్‌గా పనిచేస్తున్న అనంత లక్ష్మి కుమార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు.. ఇప్పటికే ఏడు గంటలకు పైగా కొనసాగుతున్నట్లు సమాచారం. సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. అనంత లక్ష్మి కుమార్ ఇంట్లో నుంచి రూ.1.10 కోట్ల నగదును… -
Petrol Price Hike: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
Petrol and Diesel Prices Hiked Again in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఐదు రోజుల్లోనే ఇది రెండోసారి పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే గత శుక్రవారం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.14, డీజిల్‌పై రూ.3.11 పెరగగా.. తాజాగా మరోసారి ధరలను పెరిగాయి. ఈసారి పెట్రోల్, డీజిల్‌పై అదనంగా 90 పైసలు చొప్పున పెరిగింది.… -
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
Job Scam: హైదరాబాద్ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో నడుస్తున్న సంస్థ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ మోసంలో సుమారు 90 మంది యువకులు బలైపోయారు. ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్‌లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని… -
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో పరారీలో ఉన్న నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో హైకోర్టు నుండి ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పాటు, సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన భగీరథ్ ఈ… -
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ లేడీ యాంకర్స్‌లో ఒకరిగా దూసుకుపోతున్న యాంకర్ ‘శ్రీముఖి’ ఇటీవల హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెనే స్వయంగా ఆ ఇంటి గృహప్రవేశం ఫొటోస్ను తన ఫాలోవర్లతో సోషల్ మీడియాలో పంచుకుంది. నిన్న, మే 10న ఈ యాంకరమ్మ గారి బర్త్ డే కావడం, ఇక అదే రోజు ఆమె కొత్త ఇంట్లో అడుగుపెట్టడంతో ఆ డబుల్ హ్యాపీనెస్‌ను దాచుకోలేక ఇలా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.… -
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
Murder Case: హైదరాబాద్ లోని రిటైర్డ్ ఐపిఎస్ వినయ్ రంజనే భార్య తనూజ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ దోపిడిని ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ జైలు నుంచే స్కెచ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ముంబై నేపాల్ పాట్న నుంచి వేరు వేరు వ్యక్తులను కల్పన అటాచ్ చేసి దోపిడి చేసినట్లు నిర్ధారించారు. దోపిడి చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?