టికెట్లు దొరకకపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కారణమని గాయపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హెచ్‌సీఏ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
IND Vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా టీ20లో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడాలని క్రికెట్ అభిమానులు పరితపిస్తారు. అందులోనూ ఆ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతుందంటే అభిమానులు ఊరికే ఉంటారా చెప్పండి. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నెల 25న జరిగే మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, తెలంగాణ జిల్లాల నుంచి భారీగా అభిమానులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఈ మేరకు జింఖానా గ్రౌండ్స్,…
బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్ మెన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్ సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు అంటూ ఫిర్యాదులో హెచ్ సీఏ అధ్యకుడు అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు గతంలో సస్పెండ్ చేసిన అంబడ్స్ మెన్ కు మధ్య…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో చర్చలో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా కరెంట్ వివాదంతో చర్చలోకి వచ్చింది. అయితే హెచ్సీఏ విద్యుత్ సంస్థకు మూడు కోట్లకు పైకా బాటలు పెట్టింది. కాబట్టి ఆ వారం రోజుల్లోగా ఆ బిల్ చెల్లించాలని నోటీసులు పంపించింది విద్యుత్ సంస్థ. అయిన కూడా బిల్ చెల్లించకపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియం కి పవర్ కట్ చేసింది. అయితే పవర్ కట్ తర్వాత కూడా…
డిసెంబర్ 4న జరగనున్న బీసీసీఐ ముఖ్యమైన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. అయితే ఇన్ని రోజులుగా తప్పుడు కారణాలు.. అలాగే అంతర్గత గొడవల కారణంగా వార్తల్లో నిలిచినా మన హెచ్‌సీఏకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే సందేహం అందరికి కలిగింది. ఈ అంతర్గత గొడవలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక సుప్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్…
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. Read Also: వారెవ్వా… ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టాడు కొన్ని నెలల క్రితం అజారుద్దీన్ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్మన్ దీపక్ వర్మతో…