హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వివాదాలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్.. పరస్పర విరుద్ధ ప్రయో