Fighter OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఫైటర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుసు.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు హృతిక్ .. టీవీలలో పలు యాడ్స్ లలో కనిపిస్తూ జనాలను దగ్గరవుతున్నాడు. ఇక హృతిక్ రీసెంట్ గా నటించిన సినిమా ఫైటర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలోకి విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటుగా అదిరిపోయే కలెక్షన్స్ ను అందుకుంది..
ఇక వరల్డ్ వైడ్ గా ఫైటర్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఫైటర్ ఓటీటీలోకి రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అనుకున్న సమయానికన్నా ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ భారీ రేటుకు దక్కించుకుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ సినిమా మార్చి 20 వ తేదీ అర్ధరాత్రి ఓటీటీలోకి వచ్చేసింది.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు భారీ బడ్జెట్ తో అత్యత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇందులో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్, అశుతోష్ రాణా, రిషబ్, తదితరులు నటించారు…
Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩
Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL— Netflix India (@NetflixIndia) March 20, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!