Fighter : ఓటీటిలోకి వచ్చేస్తున్న హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ భారీ హైప్ తో ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రం ఈ ఏడాది రిపబ్లిక్ డే కు ఒక్క రోజు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఫైటర్ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంది.ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, అషుతోశ్ రాణా, గీతా అగర్వాల్ మరియు తలాత్ అజీజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఫైటర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.
అయితే, ఫైటర్ మూవీ మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 21వ తేదీనే ఫైటర్ అడుగుపెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, దీనికి ఇంకా మూడు రోజుల సమయమే ఉన్నా.. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. అయితే, ఈ చిత్రం సడెన్‍గానే స్ట్రీమింగ్‍కు వస్తుందనే వాదన వినిపిస్తోంది.షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమా గత డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, అప్పుడు ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా డంకీ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో సడెన్‍గా వచ్చింది.ఇప్పుడు ఫైటర్ మూవీ కూడా డంకీ ను ఫాలో అవుతుందని సమాచారం . ముందుగా పెద్ద ప్రచారం లేకుండా మార్చి 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఫైటర్ స్ట్రీమింగ్‍కు రానుందని టాక్ వినిపిస్తోంది. మరి ఫైటర్ మూవీ ఓటీటి స్ట్రీమింగ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!