ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ హీరోలు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు…
అసలు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తారని ఎవవరైనా ఊహించారా? కానీ ఈ ఇద్దరు కలిసి వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ‘వార్2’ ఇప్పటివరకు ఎవరు చూడనంత బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోంది. జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్‌లో దుమ్ము దులిపిన తారక్.. ఈసారి బాలీవుడ్ హల్క్‌తో వార్ చేయడానికి…
యష్ రాజ్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేసింది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3, పఠాన్ 2, వార్ 2, టైగర్ Vs పఠాన్… ఇవి ఇప్పటివరకూ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలు, రాబోతున్న సినిమాలు. ఏ క్యారెక్టర్ ని అయినా, ఎక్కడి నుంచైనా ఇంకో సినిమాలోకి తీసుకోని రావడమే ఈ యూనివర్స్ ముఖ్య ఉద్దేశం. పఠాన్…