Anatomy Of a Fall: ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కాను తాజాగా ప్రకటించిన 96వ ఆస్కార్డు అవార్డులలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ హీరోయిన్ లతోపాటు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విభాలలో కూడా నామినేషన్లను దక్కించుకుంది. ఇందులో భాగంగా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది.
Also read: Virat Kohli- Gambhir: వీరికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు: సునీల్ గవాస్కర్
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఈ సినిమాకు కేవలం ఆస్కార్ అవార్డు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా కింగ్స్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. విటితోపాటు యూరోపియన్ ఫిలిం అవార్డ్స్, బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిలిం అవార్డ్స్, సిడ్ని ఫిలిం ఫెస్టివల్ ఇలా అనేక రకాల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగి చాలా చోట్ల బెస్ట్ సినిమా అవార్డులను దక్కించుకుంది.
Also read: AP DSC 2024 Postponed: నేడు జరగాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన విద్యాశాఖ ..!
ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలో.. హీరోయిన్ సాండ్ర హల్లర్ కీలకపాత్రను పోషించింది. హీరోయిన్ గా చేసిన ఆవిడ తన నటనతో సినీ విమర్శకులను సైతం తనను ప్రశంసించేలా చేస్తుంది. నిజానికి ఆమె చేసిన నటనకు ఆస్కార్ రావచ్చని గట్టిగా అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది ఆ సమయంలో. ఇందులో భాగంగానే ఆస్కార్ నామినేషన్ కూడా ఎన్నికైన సాండ్ర హల్లర్ తృటిలో అవార్డును కోల్పోయింది. ఇక ఈ సినిమా కేవలం 6 మిలియన్ డాలర్లతో తెరకెక్కించగా ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ల డాలర్లను రాబట్టింది.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!