Demi Moore: తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘
Nikhil Siddhartha: టాలీవుడ్ వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీలు వంటి సూపర్ హిట్ చిత్రాలన�
Sharon Stone: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఉండాలి అనుకుంటే కొన్నిసార్లు కొన్నింటికి తలవంచక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్స్.. క్యాస్టింగ్ కౌచ్ కు అలవాటు పడక తప్పడంలేదు. ఇప్పుడంటే.. వీటిపై పోరాటాలు జరిగి, అందరి ముందు బయటపెడుతున్నారు కానీ, ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఈ పనిని కానిచ్చేసేవారు.
Dakota Johnson: డకోటా జాన్సన్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ, హాలీవుడ్ మూవీస్, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ చూసేవారికి బాగా పరిచయం. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాతో ఈ హాలీవుడ్ బ్యూటీ బాగా గుర్తింపు తెచ్చుకుంది.
Madonna Hospitalized: అమెరికన్ సింగర్ మడోన్నా అభిమానులకు మింగుడుపడని వార్త. సీరియల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలోని ICUలో చేరారు.
Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Alec Baldwin: రెండేళ్ళ క్రితం హాలీవుడ్ లో జరిగిన ఓ సంఘటన యావత్ చలనచిత్రసీమ ఉలిక్కిపడేలా చేసింది. 2021 ఫిబ్రవరిలో 'రస్ట్' షూటింగ్ లో నటుడు, ఆ చిత్ర సహ నిర్మాత అయిన అలెక్ బాల్డ్విన్ సన్నివేశానికి అనుగుణంగా రివాల్వర్ పట్టుకొని కాల్చాలి.
Sylvester Stallone: అసలు ప్రపంచ చిత్రసీమలో 'కండలవీరులు' ఎక్కువగా తయారు కావడానికి కారకులు సిల్వెస్టర్ స్టాలోన్. తన కండలు చూపిస్తూ ఎంతోమంది మగువల మనసూ గెలిచారాయన. అలా ఆయనను అభిమానించిన ముద్దుగుమ్మల్లో అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఉన్నారు.
Michelle Dockery: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ చిత్రంలో అవకాశం లభించిందంటే నటీనటులు ఎంతగానో పులకించి పోతారు. ఎందుకంటే హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నేడు మహానటులుగా వెలుగొందుతున్న వారిలో టామ్ హ్యాంక్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.