John Travolta: ఈ మధ్య హాలీవుడ్ యాక్టర్ జాన్ ట్రవోల్టాతో కలసి మన ప్రియాంక చోప్రా చేసిన డాన్స్ భలేగా అలరించింది. ఇప్పుడు మరోమారు ట్రవోల్టా పేరు మారుమోగిపోతోంది. 1970లలో జాన్ ట్రవోల్టా డాన్స్ జనాన్ని కిర్రెక్కించింది.
Robert De Niro: రాబర్ట్ డి నిరో పేరు వినగానే ఆయన విలక్షణమైన నటన గుర్తుకు వస్తుంది. ఈ యేడాది ఆగస్గుతో 80 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న రాబర్ట్ డి నిరో ఇప్పటికీ ఉత్సాహంగా నటిస్తున్నారు.
Madonna: వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది అంటూ సాగుతోంది అరవై నాలుగేళ్ళ పాప్ క్వీన్ మడోన్నా. తన పిల్లల కంటే ఎంతో చిన్నవాడయిన 29 ఏళ్ళ బాక్సర్ జోష్ పాపర్ తో సరసాల యాత్ర సాగిస్తోందట
Elon Musk: ప్రపంచ కుబేరునిగా పేరొందిన 'టెస్లా' కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ జీవితం ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలచింది. అతని గెలుపు బాటను స్ఫూర్తిగా తీసుకుంటున్న వారెందరో ఉన్నారు.
Brad Pitt:"నీకూ నీ వారు లేరు... నాకూ నా వారు లేరు... చల్ మోహన రంగా..." అంటూ గర్ల్ ఫ్రెండ్ ఐన్స్ డీ రమోన్ తో జోడు కూడి గాల్లో తేలిపోవాలనుకున్నాడు బ్రాడ్ పిట్. నటి ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్నప్పటి నుంచీ బ్రాడ్ పిట్ ఒంటరి జీవితం సాగిస్తున్నాడు.
Dick Van Dyke: "వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది" అంటూ పాట అందుకుంటున్నాడు 97 ఏళ్ళ డిక్ వేన్ డైక్. 1925 డిసెంబర్ 13న జన్మించిన డిక్ సెంచరీకి దగ్గరవుతున్నా, ఇంకా కుర్రాడిలాగే ఉరకలు వేస్తున్నారు.
Will Smith: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు వినగానే గత యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై ఆయన చేయి చేసుకున్న సంగతి గుర్తుకు రాకమానదు. అదే వేదికపై 'కింగ్ రిచర్డ్' సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నిలిచారు విల్ స్మిత్. అయితే క్రిస్ రాకపై విల్ ప్రవర్తన కారణంగా పదేళ్ళ పాటు ఆస్కార్ అవార్డుల కమిటీ ఆయనను బహిష్కరించింది.
Oscar 2023: అమెరికాలో ఇది సినిమా అవార్డుల సీజన్ అనే చెప్పాలి. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 6 న సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పలు సినిమా అవార్డుల సంస్థలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఆస్కారేతర అవార్డుల ప్రభావం ఆస్కార్స్ పై ఉంటుందనీ కొందరు చెబుతున్నారు.
Oscar: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. ఈ సారి ఆస్కార్ ప్రదానోత్సవం భారతీయులకు, అందునా మన తెలుగువారికి మరింత ఆసక్తి కలిగించక మానదు.