Demi Moore: మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్న 62 ఏళ్ల నటి
- లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక.
- బెస్ట్ మేల్ యాక్టర్ గా సిలియన్ మర్ఫీ అవార్డు అందుకున్నారు.
- మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న 'డెమీ మూర్'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demi Moore: తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ సినిమా 10 నామినేషన్స్ తో సత్తా చాటింది. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘ఓపెన్ హైమర్’ అవార్డును గెలుచుకుంది. ఇక ఆ సినిమాలో నటించిన ‘సిలియన్ మర్ఫీ’ బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు.
Also Read: OnePlus Buds Pro 3: సరికొత్త ఫీచర్లతో ఊహించని అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమైన వన్‌ప్లస్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక హాలీవుడ్ నటి ‘డెమీ మూర్’ తన మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు తన సిని కెరీర్ కోనసాగించిన నటి డెమీ మూర్ ఎట్టకేలకు తన 62 ఏట మొట్ట మొదటి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకుంది. ‘ది సబ్‌స్టాన్స్’ మూవీతో ఉత్తమ నటిగా ఈ అవార్డ్ ని అందుకుంది. ఇక ఈ విషయాని తన ఇన్‌స్టాగ్రామ్ ద్యారా తెలుపుతూ.. ఈ రోజు నేను నిజంగా షాక్‌లో ఉన్నాను. ఈ గౌరవం, గుర్తింపు కోసం చాలా కాలంగా.. దాదాపు, 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా కల నేలవేరింది. ఇప్పుడు నేను నా కుటుంబం ఆనందం, ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉన్నాయని మూర్ భావోద్వేగంతో పోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!