Home
Hollywood News
Hollywood News News
-
94వ ఆస్కార్స్ నామినేషన్స్ కోసం పోటీ!
అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు సి.సి.ఏ, డి.జి.,ఏ, హెచ్ ఎఫ్.పి.ఏ, యన్.బి.ఆర్, పి.జి.ఏ, ఎస్.ఏ.జి వంటి సినిమా సంబంధిత సంస్థలు ప్రతీసారి అకాడమీ అవార్డ్స్ పై తమ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంస్థలు ఎంపిక చేసిన చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ లోనూ ప్రాధాన్యత ఉంటుంది. ఆస్కార్ అవార్డ్స్ లో 23 విభాగాలు ఉన్నప్పటికీ, అన్నిటి కన్నా మిన్నగా ఉత్తమ… -
స్పైడర్ మేన్ : నో వే హోమ్ సంచలనం!
స్పైడర్ మేన్ సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్ విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీ లో దాదాపు ఒక వేయి మూడు వందల కోట్ల రూపాయలు. స్పైడర్… -
మనసులోని మర్మము..
వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉందని అంటూ ఉంటారు రసికులు. నాజూకు సోకుల నల్లకలువ హ్యాలీ బెర్రీ సైతం అదే పాట అందుకుంది. ప్రముఖ పాటగాడు వ్యాన్ హంట్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తూ ఉందని జనానికి తెలుసు. కానీ, ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని, వాటిని విడదీసుకున్న హ్యాలీ తన 55 ఏళ్ళ వయసులో వ్యాన్ హంట్ పై మనసు పారేసుకోవడం విశేషమనే చెప్పాలి. జనవరి 1వ తేదీన వీరిద్దరూ జరుపుకున్న ఓ పార్టీకి సంబంధించిన… -
సల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్.. ?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో హాలీవుడ్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా భామ సమంత… -
స్టార్ సింగర్ దారుణం.. బెడ్ రూమ్ లో లవర్ ని అలాచేసి ఆ తరువాత
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ జె స్టాష్, తన ప్రేయసిని హత్య చేసి తానుకూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే జె స్టాష్ గా పేరు గాంచిన జస్టిన్ జోసెఫ్ అమెరికాలో ర్యాపర్ గా ఫేమస్. అతడి సాంగ్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గతకొద్దికాలంగా స్టాష్, జెనటీ గాలెగోస్ అనే మహిళతో రిలేషన్ ని కొనసాగిస్తున్నాడు. ఆమెకు అంతకుముందే పెళ్ళై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ఈ… -
వరల్డ్ వైడ్ గా 31న ‘ది టెన్ కమాండ్మెంట్స్’
ప్రపంచ సినిమా చరిత్ర లో ‘ది టెన్ కమాండ్మెంట్స్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అది ఒక విజువల్ వండర్. ఎర్ర సముద్రం ను రెండుగా చీల్చిన మోషే కథ ఇప్పటికీ కన్నులపండగే. దేవుని పై నమ్మకం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండితెర మీద నూతన సంవత్సర కానుకగా రానుంది. 1956లో సెసిల్ బి డెమిల్లే 220 నిమిషాల నిడివితో ‘ది టెన్ కమాండ్మెంట్స్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.… -
హీరోపై సింగర్ లైంగిక ఆరోపణలు.. వద్దన్నా వినకుండా ముద్దు పెడుతూ ప్యాంట్ తీసి
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్లనే కాదు చిత్ర పర్సరంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో తమను లేకుండా చేస్తామని బెదిరించడంతో , భయపెట్టడమో చేయడం వలన వారు మౌనంగా ఉంటున్నారు. అయితే ఈ మీటూ వలన వారందరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సింగర్, ఒక నటుడిపై లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్… -
ఆ బాధ తట్టుకోలేక విపరీతంగా శృంగారం చేశాను- స్టార్ హీరో
హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తన 16 ఏళ్ల వయసులో మొదటి బ్రేకప్ ని రుచి చుశానని తన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు “నా 16… -
జెన్నిఫర్ లోఫెజ్ హాట్ కామెంట్స్.. నేను చాలా రొమాంటిక్.. అందుకే నాలుగో పెళ్లికి రెడీ..
జెన్నిఫర్ లోపెజ్.. ఏ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. అమెరికన్ పాప్ సింగర్, నటిగా ప్రపంచమంతా అమ్మడు పేరు మారుమ్రోగుతోంది. ఇక పాటలతో పాటు అమ్మడు ప్రేమ, పెళ్లిళ్లతో కూడా పాపులర్ అయ్యింది. ఇప్పటికే జెన్నిఫర్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, అవి పెటాకులు అవ్వడం తెలిసిందే. ఇక తాజాగా ఈ బ్యూటీ నాలుగో పెళ్లికి సిద్దమవుతుంది. ఇక తాజాగా నటుడు బెన్ అఫ్లెక్తో డేటింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ తన తదుపరి చిత్రం ‘మ్యారీ… -
‘గే’తో స్టార్ హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్ మెంట్.. త్వరలోనే పెళ్లి
ప్రస్తుతం సమాజంలో ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టంలేదనో.. సమాజం ఏమైనా అనుకుంటున్నదనో భయపడడం లేదు. ముఖ్యంగా గే మ్యారేజ్ లు ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. ఇద్దరు పురుషులు లేక ఇద్దరు మహిళలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇప్పుడు చట్టబడం కూడా కావడంతో ఎవరికి భయపడడం లేదు.. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టెవర్ట్ తాను సహ నటి డైలాన్ మేయర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా తామిద్దరికి ఎంగేజ్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..