Home
Hit3
Hit3 News
-
NANI : హిట్ 3 ఓవర్సీస్ సూపర్బ్ స్టార్ట్
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం పక్కింటి అబ్బాయిలా ఉండే నానిని మోస్ట్ వైలెంట్ గా చూపించడం వంటి అంశాలు సినిమాపై… -
Nani : సల్మాన్ ఖాన్ పై నాని సంచలన కామెంట్స్
Nani : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ టైమ్ లో సౌత్ ప్రేక్షకులపై కొన్ని కామెంట్స్ చేశారు. ‘నేను సౌత్ కు వచ్చినప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడుతారు. వారంతా నన్ను భాయ్ భాయ్ అంటూ పలకరిస్తారు. నాతో ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నా సినిమాను చూడరు. నాపై… -
NANI : మే1న నానిపై ముప్పేట దాడి.. తట్టుకోగలడా
హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు నాని. దసరా, సరిపోదా శనివారంతో హండ్రెడ్ క్రోర్ హీరోగా ఛేంజయిన న్యాచురల్ స్టార్ నుండి వస్తోన్న చిత్రం హిట్ 3. ఇప్పటి వరకు నాని కెరీర్లోనే మోస్ట్ వయెలెంట్ పిక్చర్‌గా రాబోతుంది. మే 1న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు అర్జున్ సర్కార్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో పాటు నాని హీరో కావడంతో హిట్ 3పై భారీ అంచనాలున్నాయి. అయితే హిట్ 3కి… -
Top Headlines @9AM : టాప్ న్యూస్
ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్! ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో… -
Tollywood : వీళ్లు మారరు.. HIT – 3 కోసం అదనపు రేట్లు
ఓ వైపు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని సినిమా నిర్మాతలు మొత్తుకుంటున్నారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి సినిమాలు ఏవి రావడం లేదు, ఆడియెన్స్ రావడం లేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అందుకు ఓటీటీ కారణం అని కొందరు అంటే కాదు సినిమాలు మంచివి రావడంలేదు అలాగే బాగున్నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మరికొందరి వాదన. ఇలా కారణం ఏదైనా సరే థియేటర్స్ కు మునుపటిలా అయితే రావడంలేదనేది వాస్తవం.… -
Hit 3 : ఏపీలో టికెట్ రేట్ హైక్ !
హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఈ సిరీస్‌లో మొదటి రెండు చిత్రాలు (హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా థర్డ్ ఎడిషన్ మే ఒకటవ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మరోసారి చర్చ ఊపందుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రాబోయే చిత్రం… -
NANI : Hit 3 సెన్సార్ వివరాలు.. వారికి నో ఎంట్రీ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చుస్తే ఈసారి వైలెన్స్కే వణుకు పుట్టించేలా ఉన్నాడు నాని. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. Also… -
Nani : డైరెక్టర్ పై సీరియస్ అయ్యాను.. నాని షాకింగ్ కామెంట్స్..
Nani : నేచురల్ స్టార్ నాని సినిమాల పట్ల ఎంత పాషన్ తో ఉంటారో మనకు తెలిసిందే. సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు. అలాంటి నాని ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. కానీ అతను ఓ డైరెక్టర్ కు క్లాస్ తీసుకున్నాడంట. సీరియస్ అయ్యాడంట. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపాడు. నాని ప్రస్తుతం హిట్-3 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో… -
Nani : ఇక సీరియస్ సినిమాల్లోనే నాని..!
Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సినిమాలు చాలా క్లాసిక్ గా ఉంటాయనే నమ్మకం అందరికీ ఉంది. పైగా ఆయన సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉంది. అలాంటి నాని ఇప్పుడు సీరియస్ కథలతోనే సినిమాలు చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హాయ్ నాన్ని సినిమా తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమాలు దీన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం… -
NANI : HIT 3 ట్రైలర్.. వెండితెర ఎరుపెక్కాలా.!
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తు నిర్మిస్తున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూడబోతున్నామని ఆ…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!