హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కన్నా ఓవర్సీస్ లోనే ఇంకా ఎక్కువగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది హాయ్ నాన్న. నాని ఓవర్సీస్ వెళ్లి మరీ హాయ్ నాన్న సినిమాని మరింత ప్రమోట్ చేసాడు, ఈ ప్రమోషన్స్ హాయ్ నాన్న కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ…
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. బేబీ కియారా యాక్టింగ్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. హాయ్ నాన్న అన్ని వర్గాల ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న…
న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇప్పటికే సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి అంటే మౌత్ టాక్ ఎంత హెల్ప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం…
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మొదటిసారి జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తో నాని-మృణాల్-బేబీ కియారా హాయ్ నాన్న సినిమాని నిలబెట్టారు. దాదాపు 30 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రమే వీక్ గా ఉన్నాయి. మొదటి…
మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, బాట్ల హౌజ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్… అక్కడ అంతగా రాని క్రేజ్ ని తెలుగులో ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్…
ప్రేమ కథా చిత్రాల్లో నాని నటించిన సినిమాలని సెపరేట్ చేసి చూడాలి. నాని సినిమాలు అంటూ లవ్ స్టోరీస్ కి ఒక సెపరేట్ జానర్ పెట్టాలి. ఎందుకంటే ప్రేమ కథల్లో నాని ఇచ్చే అన్ని వేరియేషన్స్, నాని చూపించే ఎమోషన్స్ ఇతర హీరోలు ప్రెజెంట్ చెయ్యలేరు. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలని చేసిన నాని ఇంకో వంద డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ప్రేమకథలు చేసినా ఆడియన్స్ చూస్తారు. లేటెస్ట్ గా నాని…