V.V. Vinayak: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ వివి వినాయక్.. ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వినాయక్ ఇటీవల కొంచెం జోరు తగ్గించాడు.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టిన లయ తాజాగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి అలరించింది. డీజే టిల్లు వీడు.. వీడి స్టైలే వేరు అంటూ తన స్నేహితురాలు తో కలిసి వేసిన…