Satyadev: టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన వారిలో హీరో సత్యదేవ్ ఒకడు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక స్టార్ హీరోగా ఎదిగాడు సత్యదేవ్. ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు ధీటుగా విలనిజాన్ని పండించి అభిమానుల మనసులను చూరగొన్నాడు. ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ ను చూస్తే అసలు పెళ్లి క
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చివరిసారిగా 'గుర్తుందా సీతాకాలం' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను అలరించేందుకు మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల విడుదలైన చిరంజీవి 'గాడ్ ఫాదర్', అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' సినిమాల జయాపజయాలను పక్కన పెడితే వాటిలో నటించిన సత్యదేవ్ కి మాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఓ వైపు హీరోగా చేస్తూనే ఈ రెండు సినిమాలలో కీరోల్స్ పోషించాడు సత్యదేవ్.