సినీ ఇండస్ట్రీ ఇద్దరు హీరోలు కలిసి ఒక స్టేజ్ పై కనిపిస్తే ఇద్దరి ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. ఇక స్టేజ్ పై స్టెప్పులేస్తే అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా తమిళ హీరో కార్తీ, విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. నిన్న రాత్రి చెన్నైలో…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన…
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో హీరో సూర్య- జ్యోతిక జంట ఉంటారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా కొనసాగుతుండగా.. జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. తమిళనాట అతిముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. వారు కూడా సంక్రాంతాని ఎంతో ఘనంగా…
ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ…
కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె…
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు…