Sardar : ‘సర్దార్’ యూనిట్ కి వెండి వాటర్ బాటిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించింది. ఇటీవల ఓటీటీలోనూ విడుదల చేయగా చక్కటి స్పందన లభించింది. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో రాశీఖన్నా, లైలా, రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ‘సర్దార్’ టీమ్ కి నిర్మాతల నుంచి చక్కటి బహుమతి లభించింది. ఈ చిత్ర నిర్మాతలు ప్రధాన తారాగణంతో పాటు ఇతర సిబ్బందికి 30 వేల విలువైన వెండి వాటర్ బాటిల్స్ ను గిఫ్ట్ గా అందించారు. నిజానికి ఈ సినిమా మెయిన్ థీమ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నివారించడం.
దానికి అనుగుణంగానే నిర్మాతలు కూడా వెండి వాటర్ బాటిల్స్ ను బహుమతిగా అందించారన్నమాట. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే దర్శకుడు మిత్రన్ సీక్వెల్‌ని కూడా అధికారికంగా ప్రకటించాడు. కార్తీ ‘ఖైదీ2’ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి సీక్వెల్ కూడా ‘సర్దార్’లాగే వాటర్ బేస్డ్ కాన్సెప్ట్ తో వస్తుందా? లేక కొత్త అంశంతో తెరకెక్కనుందా? అన్నది తెలియాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?