టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న హర్రర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోండగా, హెబ్బపటెల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్…
Honeymoon Express : కంటెంట్ బాగుంటే చిన్ని సినిమాలైనా పెద్ద విజయాలను అందుకుంటాయని ఇటీవల ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. అలాంటి సినిమాలకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది.
Thamanna odela2 : ఓదెల రైల్వే స్టేషన్.. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన సంపత్ నంది చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అశోక్ తేజ…
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ,…
టాలివుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు పరిచయం అక్కర్లేదు.. అందాల ప్రదర్శనతో నెట్టింట మంటలు రేపుతోంది. కాస్తా బరువెక్కిన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మత్తెక్కించేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పెంచేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. హెబ్బా సినిమాల పరంగా కంటే నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో…
హెబ్బా పటేల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది.. కుమారి 21 ఎఫ్ సినిమా అమ్మడుకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు.. ఇక సోషల్ మీడియాలో హాట్ అందాలతో గ్లామర్ షో చేస్తుంది.. తాజాగా ట్రేండి వేర్ లో క్లివేజ్ షో చేసింది.. ఆమె బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.. ఆ ఫోటోలు…
హెబ్బా పటేల్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలో నటించి యువతలో మంచి క్రేజ్ ను అందుకున్న హెబ్బా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతుంది.. రెండు సినిమాలకే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఈ అమ్మడు సినిమాలు తక్కువ సినిమాలే అయిన యువతకు క్రష్ గా మారిపోయింది..హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్…
ఇటీవల జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీ తెలుగులో రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నారు. తొలి భాగాన్ని ఈ నెల 23వ తేదీ, శనివారం సాయత్రం 6.00 గంటలకు, రెండవ భాగాన్ని ఇదే నెల 31వ తేదీ, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ప్రసారం చేస్తారు. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ లోని నటీనటులంతా రెండు తెలుగు రాష్ట్రాలలోని…
కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన తారలుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్…