Honeymoon Express: ఆహాలో ట్రెండింగ్‌గా హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Express : కంటెంట్ బాగుంటే చిన్ని సినిమాలైనా పెద్ద విజయాలను అందుకుంటాయని ఇటీవల ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. అలాంటి సినిమాలకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే ఏకంగా నెలల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు అదే కోవలో ట్రెండింగ్‌లో నిలిచింది ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని కేకేఆర్, బాల రాజ్ నిర్మించారు. చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రంలో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని చెప్పుకోవచ్చు. అలాగే చైతన్య రావు చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.
Read Also:Kanaka Durga Temple: నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు.. రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గమ్మ..
Also Read
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఇప్పటికీ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. చైతన్య రావు, హెబ్బా పటేల్‌ల జంటకు, వారి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఆహాలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ము లేపుతోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా ఆహా వినియోగ దారులను సైతం ఎంటర్ టైన్ చేస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం అంతగా నచ్చేస్తోంది.
Read Also:Bangladesh Durga Puja: బంగ్లాదేశ్లో దుర్గాపూజ వేడుకల్లో హింస.. పెట్రోల్ బాంబులతో దాడి
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!