హెబ్బా పటేల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది.. కుమారి 21 ఎఫ్ సినిమా అమ్మడుకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు.. ఇక సోషల్ మీడియాలో హాట్ అందాలతో గ్లామర్ షో చేస్తుంది.. తాజాగా ట్రేండి వేర్ లో క్లివేజ్ షో చేసింది.. ఆమె బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రం చేశారు. దర్శకుడు సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ సక్సెస్ ను అందుకుంది.. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. హెబ్బా నటన, గ్లామర్ ఆకట్టుకున్నాయి. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది..
ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓటీటీ సినిమాలు, సిరీస్లు, చిన్న సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ప్రదర్శిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.. అదృష్టం కలిసిరాకో, మంచి సినిమాలు ఎంచుకోవడం తెలియకో… హెబ్బా పటేల్ కి ప్లాప్స్ పడ్డాయి. దాంతో ఆమె రేసులో వెనుకబడిపోయింది.. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ షో తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..