Poor oral hygiene could decline brain health: మీరు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదా..? అయితే మీ మెదడు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. తాజాగా ఓ అధ్యయనం సూచించింది ఇదే. నోటి శుభ్రంగా ఉంచుకోకపోతే ఇది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. ప్రాథమిక పరిశోధన ప్రకారం నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది.
Myths about dialysis among kidney patients: ప్రస్తుతం కాలంలో ఒత్తడి, లైఫ్ స్టైల్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అవుతున్నాయి. అయితే కొన్నాళ్ల వరకు పెద్ద వయసు ఉండే వారిలో మాత్రమే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అప్పుడే డయాలసిస్ అవసరం అవుతుందని చాలా మంది అనుకునే వారు, కానీ ఇప్పుడు యుక్త వయస్సులో కూడా కిడ్నీల సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీల వైఫల్యం ఎదురయితే కిడ్నీ మార్పిడి, డయాలసిస్ విధానమే మార్గం అయితే చాలా మందిలో డయాలసిస్ అంటే…
Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం…
Garlic Leaves Benefits: మనం వంటలో ఉపయోగించే మసాలా దినుసులలో వెల్లుల్లి ఒకటి. ఔషధ గుణాలతో నిండిన వెల్లుల్లిలో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిలాగే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Winter Yoga: చలికాలంలో సాధారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడంతో కండరాలకు సంబంధించి కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే చలికాలంలో కండరాలు బిగుసుకుపోకుండా ఉండాలంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని.. తద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా యోగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని…
Brain function against toxins: మన శరీరానికి పడని, ఏదైనా విష పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్న సమయంలో వాంతులు అవుతుంటాయి. అయితే మనల్ని వీటి నుంచి రక్షించేందుకు మన మెదడు ఆ సమయంలో కీలక పనితీరును చేపడుతుంది. మెదడులో ఓ సర్క్యూట్ పనిచేయడం ప్రారంభం అవుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. మన శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియను క్రమబద్దీకరిస్తుంటి మెదడు. ఇలాంటి మెదడు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది ఇప్పటికీ చాలా తక్కువే. ఇదిలా ఉంటే…