Heart Disease: రోజుకు 6 వేల-9 వేల అడుగులు నడవండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం కీలక విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా మధ్యవయస్కులు, వృద్ధుల్లో నడకకు, గుండె జబ్బులకు సంబంధాన్ని కనుక్కుంది.
Read Also: Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
రోజుకు 6000-9000 అడుగులు, సుమారుగా 6 కిలోమీటర్లు నడిచే మధ్యవయస్కుల్లో గుండె పోటు వచ్చే అవకాశం 40 నుంచి 50 శాతానికి తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. సర్క్యులేషన్ జర్నల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. 60 ఏళ్లకు పైబడిన వారు మరికొన్ని మరికొంత సమయంలో నడవాల్సి ఉంటుందని అధ్యయనంలో తేలింది. 18, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న 20,152 మంది వ్యక్తులపై ఎనిమిది అధ్యయనాలు డేటా ఆధారంగా ఈ పరిశోధన చేశారు. దాదాపుగా ఆరేళ్లు వారి ఆరోగ్యంపై నిఘా పెట్టారు.
ఈ స్టడీలో నడక వల్ల ఆరోగ్యం మెరుగుపడినట్లు తేలింది. 2020లో, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అయితే, ప్రతిరోజూ 10,000 అడుగులు లేదా ప్రతిరోజూ 8 కిలోమీటర్లు నడవాలని సిఫార్సు చేసింది. నడక వల్ల బీపీ, షుగర్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!